Monday, June 20, 2011

దిగ్విజయంగా ముగిసిన తెలంగాణ పట్నం వంటలు .


నిన్నటి దినం తప్పక చరిత్ర లో చిరస్థాయి గా నిలిచి పోతుంది.
ఆంధ్రా  సెటిలర్ల తో పాటు అన్ని వర్గాల తెలంగాణా ప్రజలు పట్నం రోడ్ల వెంట పొయి రాజేయ్యడం కార్యక్రమం దిగ్విజయం అవ్వడం ..... శాంతియుత ఉద్యమ తీరు కు అద్దం  పడుతోంది.
ఈ సందు లో కాకి గోల గా అరుస్తున్న నయా పెట్టుబడి దారులైన ఆంధ్రా నాయకుల మాటలకు  అర్ధం లేదు.
ఈ క్రమం లో చలో విడిపోదాం అంటూ ముందుకొస్తున్న  సాధారణ ఆంధ్రా ప్రజానీకానికి నమస్సులు .

"వెయ్యేండ్లయినా వేరు ఆగదూ .... నూరేండ్లయినా సావు ఆగదు "
అన్నట్టు ... తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరు.
జై తెలంగాణ.



0 comments:

Post a Comment

LinkWithin

Related Posts with Thumbnails