Wednesday, June 1, 2011

BJP తెలంగాణ పోరు దిగ్విజయం - మేమిస్తాం తెలంగాణా అంటూ కుండ బద్దలు కొట్టిన సుష్మా స్వరాజ్

పూటకో మాట మాట్లాడుతున్న TRS - TDP - CONGRESS  లకు భిన్నంగా బి జే పి తీరు అభినందనీయం.
కరీంనగర్ సుష్మా గారు వారి సుదీర్గ ప్రసంగం లో ఆసాంతం ప్రతీ విషయాన్ని నాయకుల పార్టీల నాటకాల్ని ఎండగట్టారు .
నిజా నిజాల్ని నిక్కచ్చ గా చెప్పారు ... కపట నాటకాలాడుతున్న పార్టీల నాయకుల ఏకి పారేశారు .
సుష్మా గారికి దన్యవాదములు .... బి జి పి కి తెలంగాణ ప్రజల జే జే లు .
జై తెలంగాణ !



0 comments:

Post a Comment

LinkWithin

Related Posts with Thumbnails