తెలంగాణ వ్యాప్తంగా JAC ఆధ్వర్యం లో రస్తా రోఖో లు దిగ్విజయం .
తెలంగాణ జిల్లాల్లో రోడ్లన్నీ ఆట మైదానాలుగా మారాయి. ఇంటికోక్కరు చొప్పున రావడం తో తెలంగాణ JAC పిలుపు మేరకు ఊరూరా రోడ్లన్నీ రోఖో సందర్భంగా వాహనాలు , తెలంగాణ వాదులతో క్రిక్కిరిసి స్థంబించి పోయాయి.
0 comments:
Post a Comment