Friday, September 17, 2010

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ....

                            ఇక్కడి ప్రజలు  ఆయుధం చేతబూని పులిబిడ్డలై తిరగబడి  నిజాం ఆకృత్యాలను , కాసిం రజ్వి పాశవిక అరాచకాలను  అంతం చేశారు. ఇప్పటికీ ఊరూరా వాటి జాడలు కథలు కథలు గా వినబడుతూనే ఉంటాయి. తెలంగాణ పౌరుషాన్ని పోరు హోరును చాటిన తెలంగాణ విముక్తి గాధ విరోచిత ఘట్టాల మయం... ప్రతీ తరం దాన్ని గుర్తుచేసుకొని తీరాలి ...!
                              దాని కోసం ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవిస్తూ నాటి వీరుల త్యాగాలకు ప్రణమిల్లి  ప్రభుత్వం
" తెలంగాణ విమోచన దినాన్ని " జరిపి తీరాలి ...!

            ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎవడెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా .... తెలంగాణ సాధించబడుతుంది.

                   దానికి స్పూర్తి ... ఆర్తి ...అన్నీ ... ఈ విమోచన ఘట్టమే .... జై తెలంగాణ ...జై జై తెలంగాణ ...!  



నాజీల మించినౌరో నైజాము సర్కరోడ ...!
వంగి వంగి దండాలతో ఉక్కు మనిషి  పటేల్ సాబ్ కు లొంగి పోతున్న గుంటనక్క నిజాం ...!

  

4 comments:

  1. well said sir,
    Please see the 8th comment in this bellow mentioned link

    http://anvvapparao.blogspot.com/2009/12/blog-post_2837.html

    ReplyDelete
  2. తెలంగాణా విమోచన/విద్రోహ/విలీన దిన (ఏది డిసైడ్ చేసినారు? ) బధాయీ. :)

    ReplyDelete
  3. తమ్మీ అప్పారావ్ నీవు సూచించిన కామెంట్ చదివాను ....ఎవడికి వాడు దేని పేరు బడితే దానిని మార్చడానికి ఈ సంపద, కట్టడాలు, చరిత్ర నీదో నాదో కాదు. ఎవడు ఏది నిర్మించినా ఏది సాధించినా అది జాతి సాధించినది, జాతి సంపాదించినది. ఆంధ్రా కాదని తెలంగాణ అనో .. కడప తీసి YS అనో మార్చడం సరైంది కాదు. ఎవడికి వాడయ్యాక ఏది జరగాల్నో అది జరుగుద్ది. ఈ దేశం మూల వారసులు హిందువ్లు అంటే నీవు నేను మనమంతా ...అలాంటప్పుడు ఏ తురక గాని తుగ్లక్ గాని ... దోపిడీ దొంగ పాలకులది గాని ... పరాయి ముస్లిం - ఆంగ్లేయ సామ్రాజ్యవాదుల వాసనలు గల ఎవ్వనిది గాని ఈ దేశం లో ఎలాంటి గుర్తు చిహ్నం ఉండడానికి వీలులేదు.మార్చాల్సినవి కూల్చాల్సినవి చాలా ఉన్నాయి....ఒక చిన్న కోణం నుండే నీ పోస్ట్ రాసావ్ .. ఇంకా విస్తృతి తో రాయాల్సింది.

    ఉంటాను ..... జై శ్రీ రాం !

    ReplyDelete
  4. తమ్మీ snkr మంచిగున్నవా ... ఒంకోటి మర్సిపోయినవ్ తమ్మీ ..విముక్తి దినం. ఇంకా సంగతులేంటి ...?

    ReplyDelete

LinkWithin

Related Posts with Thumbnails