తంతె లెవ్వనోడు ..గోకితె లేత్తడ ...!
ఇది మొన్నటి ఎన్నికల్లో కేసిఆర్ , DS ను ఉద్దేశించి పేల్చిన మాట తుటా ఇది .
ఎసుంటో నికైనా ఉత్తగనే అర్ధమయ్యే వాడక ముచ్చట ఇది .
వాస్తవానికి ఈ వాక్యం తెలంగాణ అంతటా వెనువెంటనే మారు మ్రోగింది.
అన్ని వర్గాల ప్రజల్లో నవ్వు తో పాటు..... ఎసుంటి మాట ఇడిసిండ్రా కేసిఆర్ ...సూపర్ పో ...బలే గుదిరిందిరా బయ్యగానికి అంటూ ..పొద్దంతా యాన్నో ఓ తాట మాట ముచ్చటేల్లుడు జరిగింది.
ఒక రకంగా నిజామబాద్ లో ఈ మాట ప్రభావం కొద్దో గొప్పో తప్పక వుందని చెప్పవచ్చు.
ఓ పక్క పోరగాండ్ల పానాలు ఒంగా ఇంట్లవండి... ఓట్ల కోసం నోటికచ్చినట్టు వదురుడు ఆయనకే చెల్లింది అందుకే ఈ మాట కరెక్ట్ గా ఆయనకే కుదిరింది.
ఇగ మల్ల మాట్లాడితెనా .... ఆ ఒక్క మాట తోని జనాలకు అన్నీ సమజైనయ్.
యాడ బొంద వెట్టాల్నో గాడ వెట్టి ఆయన బొంద కు గోరి గూడ గట్టిండ్రు .
మొఖం యాడ వేట్టుకోవాల్నో దేల్వక మల్ల గాంధి భవన్ ల జోచ్చిండు ...
మొదటి దొంగ మొదటి ద్రోహి ...ఇంకేమన్నుంటే ..అన్నీ....!

chachhina gunna enugunu malli champakandi,daanni gandhibhavanlo bonda pedthamu
ReplyDelete